మీకు Business చేయాలనే ఆసక్తి ఉంటే, మీరు Wholesale Market నుంచి తక్కువ ధరకి Products తీసుకుని, వాటిని Amazon Seller గా ఎక్కువ ధరకి Online లో అమ్మి డబ్బు సంపాదించవచ్చు. ఇది నిజంగా చాలా practical & profitable method.
Example గా, మీరు Charminar, Delhi Sadar Bazaar, Jaipur, Surat లాంటి Wholesale Markets లో Bags, Toys, Jewelry, Kitchen Items వంటి Products తక్కువ ధరకు తీసుకోవచ్చు. వాటిని చక్కగా ప్యాక్ చేసి, Amazon లో మీ Seller Account ద్వారా Upload చేస్తే, Amazon మీకు Sales generate చేసే Platform ని ఇస్తుంది.
Amazon Seller Account ని Create చేయడం చాలా easy, Product Photos, Title, Description, Price పెట్టి Listing complete చేయాలి. Order వచ్చినప్పుడు Product ను ప్యాక్ చేసి Amazon Courier眅 వారికి ఇవ్వాలి, Product deliver అయిన తర్వాత మీ Bank Account లో Amount credit అవుతుంది.
ఈ విధంగా, మీ దగ్గర Warehouse లేకపోయినా కూడా, మీరు చిన్నగా Start చేసి Grow అవ్వొచ్చు. దాచిన వస్తువులు లేకుండా, Orders వచ్చినప్పుడు Stock refill చేస్తూ Business run చేయవచ్చు. ఇది ఒక Low-Investment, High-Reach Platform. Consistency ఉంటే, ఇది Long-Term Income కి మారుతుంది.
ఈ Book లో step by step telugu లో మొత్తం explain చేసాను మీకు ఏమైనా Doughts వస్తే నాకు Direct గా Call చేయవచ్చు.
ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత Book ను Return చెయ్యాలి అనుకుంటే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి, Refund ఇవ్వబడుతుంది.
Book Details:
Book Cost: 499 (Including Courier)
Pages: 275
ISBN: 978-93-343-0583-8
YouTube తో సంపాదించండి. (Telugu Book)
Google AdSense తో సంపాదించండి (Telugu Book)
Reselling ద్వారా సంపాదించండి. (Telugu Book)
Dropshipping ద్వారా సంపాదించండి. (Telugu Book)
ఇంట్లో నుండే Real Estate ద్వారా సంపాదించండి. (Telugu Book)
Search Engine Optimization (SEO) నేర్చుకోండి. (Telugu Book)
Digital Marketing నేర్చుకోండి. (Telugu Book)
Social Media Marketing (SMM) నేర్చుకోండి. (Telugu Book)